నేడుపుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ రష్మిక మందాన నటిస్తున్న పుష్ప – 2 నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బంధం. చిత్ర నిర్మాతలు దాని అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో నేడు శ్రీవల్లిగా రష్మిక నటిస్తున్న పోస్టర్ ను విడుదల చేశారు. రష్మిక ఈ ఫోటోలో ఆకుపచ్చని చీరని కట్టుకొని, భారీగా బంగారం ఆభరణాలను ధరించి మెస్మరైజ్ చేస్తోంది. ఇకపోతే హీరోయిన్ తలపై సింధూరం ధరించడం కూడా కనబడుతుంది. Also Read: RBI…
Agent 2 : అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏజెంట్ సినిమా డిజాస్టర్ అయింది. సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్న అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. సినిమా ఫ్లాప్ అవడంతో అల్లు అర్జున్ ఆర్మీ అయోమయంలో పడింది.
Allu Arjun : సినిమాలతో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా తన కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తుంటారు అల్లు అర్జున్. తన పిల్లలతో గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు.