“పుష్ప”కు లీకుల విషయం పెద్ద తలనొప్పిగా మారింది. పైరసీ రాయుళ్ల చేతలు “పుష్ప”రాజ్ కు కొరకరాని కొయ్యగా మారిపోయాయి. “పుష్ప” ఆల్బమ్ లోని మొదటి పాట “దాక్కో దాక్కో మేక” సోషల్ మీడియాలో లీక్ అయింది. ఇంతకుముందు “సర్కారు వారి పాట” టీజర్ లీక్ అయ్యింది. దీంతో రెండు సినిమాలను నిర్మిస్తున్న ఒకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ విషయంపై పోలీసు ఫిర్యాదు చేశారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా…
నిర్మాణంలో ఉన్న అల్లు అర్జున్, మహేష్ బాబు లకు చెందిన చిత్రాల కంటెట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం కలకలం రేపుతోంది. మహేష్ బాబుతో “సర్కారు వారి పాట”, అల్లు అర్జున్ తో “పుష్ప” చిత్రాలను ఏకకాలంలో నిర్మిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్. అయితే ఈ రెండు చిత్రాల కంటెంట్ ఆన్ లైన్ లో లీక్ కావడం పట్ల మైతీ మూవీ మేకర్స్ తీవ్రంగా స్పందించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహేష్ టీజర్, అల్లు అర్జున ఒక…