పుష్ప సినిమా నుంచి వచ్చిన ‘దాక్కో దాక్కో మేక’ మొదటి సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘కాలే కడుపు సూడదురో నీతి న్యాయం.. బలం ఉన్నోడిదేరా ఇక్కడ ఇష్టా రాజ్యం’ అనే లిరిక్స్ ను చంద్రబోస్ అద్భుతంగా రాశారు.. సింగర్ శివమ్ ఆలపించగా.. దేవిశ్రీ మ్యూజిక్ ఆపై అల్లు అర్జున్ గెటప్ ఈ పాటలో హైలైట్ నిలిచాయి. ఇక సెకండ్ సింగిల్ కూడా భిన్నంగా ప్లాన్ చేసారని తెలుస్తోంది. కథానాయికకు సంబందించిన సాంగ్…