ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప : ది రైజ్’కి ఆఖరి నిమిషంలో అడ్డంకి తొలగిపోవడంతో మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడ్డా కూడా విరామం లేకుండా పని చేస్తోంది ‘పుష్ప’ టీమ్. ఆఖరి నిమిషంలో హడావిడి… పోస్ట్ పోన్ టెన్షన్సుకుమార్, ఆయన బృందం చివరి నిమిషంలో సినిమా DI కరెక్షన్ల పనిలో ఉన్నారు. సినిమా కంటెంట్ అనుకున్న సమయానికి రాకపోవడంతో యూఎస్ఏ ప్రీమియర్…