ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “పుష్ప”పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కాకినాడ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ కాకినాడ పోర్టులో అల్లు అర్జున్‌పై హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ సంగతి పక్కన పెడితే ఈ సినిమాను లీకుల సమస్య ఇంకా వదల్లేదు. తాజాగా లీకైన ఓ వీడియోలో ఉన్న డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “పుష్ప” సెట్స్…