ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” డిసెంబర్ 17న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు. అయితే ముందుగా ఈ సినిమా విషయంలో ఇంతటి భారీ ప్లాన్స్ లేకపోవడంతో మైత్రీ మూవీ మేకర్స్ హిందీ డబ్బింగ్ రైట్స్‌ను గోల్డ్ మైన్స్ యూట్యూబ్ ఛానెల్‌కి విక్రయించింది. అనంతరం అల్లు అర్జున్, సుకుమార్ ఆలోచన మార్చుకుని ‘పుష్ప’ను పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేశారు. దీంతో…