Pushpa 2 Movie Leaked Scene: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప 2 సూపర్ హిట్ గా నిలిచింది. ఇక మొదటి భాగం తెరకెక్కిస్తున్నప్పుడే సినిమా రెండో భాగం కూడా ప్లాన్ చేశారు. మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ కావడంతో రెండో భాగాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. పుష్ప ది రూల్…
కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అని రాజమౌళి క్రియేట్ చేసిన పజిల్ రేంజులో… పుష్ప ఎక్కడ? #WhereisPuspa అంటూ సుకుమార్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అల్లు అర్జున్ బర్త్ డే రోజున వేర్ ఈజ్ పుష్ప అంటూ మూడు నిమిషాల వీడియోని రిలీజ్ చేసి పాన్ ఇండియా మార్కెట్ దగ్గర భారీ హైప్ క్రియేట్ చేశాడు సుకుమార్. అసలు పుష్ప2 వీడియో చూసిన తర్వాత ఇప్పటివరకూ ఉన్న అంచనాలన్నీ తారుమారయ్యాయి. టైటిల్ రెడ్ నుంచి గోల్డ్…