ఎందరో పెద్ద స్టార్ హీరోలు తమ శాయశక్తులా ప్రయత్నించినా సాధ్యం కానీ రికార్డులను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బద్దలు కొడుతూ ముందుకు వెళ్తున్నాడు. ‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో ప్రతి భాష, రాష్ట్రం, దేశంలో రికార్డులను బద్దలు కొట్టాడు. ప్రతి థియేటర్లో పుష్ప మ్యాజిక్ పనిచేస్తోంది. అల్లు అర్జున్ సినిమా విడుదలై ఆరు రోజులైంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఎవరూ ఊహించని ప్రతి…