అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సెకండ్ పార్ట్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రీమియర్ షో తొక్కిసలాటలో ఒక తల్లి మృత్యువాత పడగా ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. అయితే సదరు బాలుడిని తొలత పేరు వేరు హాస్పిటల్స్ లో చికిత్స అందించినా చివరిగా కిమ్స్ హాస్పిటల్ లో చేర్చారు. ఇక ఈ రోజుతో ఆ బాలుడు కిమ్స్ హాస్పిటల్ లో చేరి వంద రోజులు పూర్తయ్యాయి. ఈ…