పుష్ప2 ఫస్ట్ లుక్‌లో అమ్మవారి గెటప్‌లో కనిపించి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సినిమాలో బన్నీ అమ్మవారిగా కనిపించే ఎపిసోడ్ పీక్స్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటికే పుష్ప2 చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ మధ్య లీక్ అయిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను ష�