స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా ‘పుష్ప ది రైజ్’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ పాన్ ఇండియా హిట్ అయ్యింది. పుష్ప ది రైజ్ సినిమా సూపర్ హిట్ అయ్యిందని చెప్పడానికి కలెక్షన్ల కొలతలు ఉన్నాయి కానీ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ని చెప్పే మీటర్ మాత్రం లేదు. అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని అమలాపురం నుంచి ఆస్ట్రేలియా…