‘పుష్ప’ పార్ట్ 1 క్లైమాక్స్‌లో పుష్పరాజ్, షెకావత్ సార్ మధ్య ఫైట్ జరగదు. కానీ వాళ్లిద్దరి మధ్య జరిగే కన్వర్జేషన్ మాత్రం ఫైట్ మాదిరే ఉంటుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఇలాంటి క్లైమాక్స్ లేదనే చెప్పాలి. ఇద్దరు మధ్య పగను పెంచేలా.. పుష్ప పార్ట్ 2కి లీడ్ ఇచ్చేలా పార్ట్ 1ను సిరెక్టర్ సుకుమార్ ఎండ్ చేశాడు. కానీ ఈ సారి మాత్రం అలా కాదని అంటున్నారు. సినిమాలో వచ్చే ఒక్కో యాక్షన్ ఎపిసోడ్..…