కామెడీ చిత్రాలకు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి గట్టి ఆదరణ లభిస్తోంది. లాజిక్ లేకపోయినప్పటికీ, కామెడీ బాగా కుదిరితే బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో, పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ‘పురుష:’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. “బ్రహ్మచారి భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధభూమిగా మారుతుంది” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం పట్ల అంచనాలు పెంచేసింది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. బత్తుల…