కేవలం హీరో క్యారెక్టర్ పైనే కథలు రాసి హిట్ కొట్టగల ఏకైక దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు పూరి జగన్నాథ్. ఎన్ని హిట్ సినిమాలని ఇచ్చిన పూరి జగన్నాథ్ సినిమాలని, ఆయన డైలాగ్స్ కోసమే వెళ్లి చూసే ఫాన్స్ ఎంతో మంది ఉన్నారు. పూరి సినిమా వస్తుంది అంటే చాలు, వన్ లైనర్స్ ఎలా రాసాడు అని… పూరి సినిమాలో చేశాడు అంటే చాలు హీరో ఎంత కొత్తగా కనపడుతున్నాడు అనే డిస్కషన్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇడియట్, అమ్మా…