Double Ismart: ఎనర్జిటిక్ స్టార్ రామ్ - పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ ఊర మాస్ లుక్.. పూరి హీరో మాస్ డైలాగ్స్ సినిమాను ఓ రేంజ్ లో నిలబెట్టాయి. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ వస్తున్న విషయం తెల్సిందే.
Shraddha Kapoor opposite ram in Double Ismart: పూరి జగన్నాథ్ లైగర్ తర్వాత చాలా డీలా పడిపోయాడు. ఒకరకంగా ఆయన అసలు ఎక్కడ ఉంటున్నాడో? ఏం చేస్తున్నాడో? కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కొంతకాలం క్రితం పూరి జగన్నాథ్ తన సోదరుడు పెట్ల గణేష్ ఇంట పూజా కార్యక్రమాల్లో కనిపించాడు. ఇక అప్పుడే సినిమా కూడా అనౌన్స్ చేస్తాడని ఊహాగా
Double Ismart Launch Date Fixed: విజయ్ దేవరకొండతో చేసిన లైగర్ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచిన తర్వాత పూరీ జగన్నాథ్ చాలా సైలెంట్ అయిపోయారు. పూరీ జగన్నాథ్ ప్రస్తుతానికి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండతో చేయాల్సిన జనగణమన క్యాన్సిల్ కావడంతో రామ్ తో ఒక సినిమా చేయవచ్చు అంటూ ఊహాగానాలు తెర మ�
Ram remuneration for Ismart Shankar sequel: వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో హీరో రామ్ కెరీర్ దూసుకుపోతోంది. ప్రస్తుతం హీరో రామ్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తైన వెంటనే బ్లాక్ బస్టర్ హిట్టైన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌లో కూడా నటించాల్సి ఉంది. ఇక ఈ సినిమా కోసం రామ్ తన కెరీర్�
ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర గడువు సమీపిస్తోంది. అత్యంత ప్రాచీనమైన ఈ రథయాత్రను విజయవంతం చేయడానికి ఆలయ కమిటీ చురుగ్గా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీకి చేరుకోనున్నారు.
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఇస్మార్ట్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో 2019లో ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజ్ అయ్యింది. 2019 జనవరిలో అనౌన్స్ అయ్యి కేవలం ఏడు నెలల్లోనే రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. పూరి తనదైన స్టైల్ లో ఒక హై వోల్టేజ్ సినిమాని ఆడియన్స్ కి ఇచ్చాడు.
Liger Scam: దాదాపు 11 గంటల తరువాత ఎట్టకేలకు విజయ్ దేవరకొండ ఈడీ విచారణ పూర్తయ్యింది. గత కొన్నిరోజులుగా లైగర్ సినిమా మనీ ల్యాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం విదితమే.
Puri Jagannadh: విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లైగర్. ఏ ముహూర్తాన ఈ సినిమాను రిలీజ్ చేశారో కానీ రిలీజ్ అయ్యినప్పటినుంచి ఈ సినిమాకు సంబందించిన వివాదాలు పూరి తలకు చుట్టుకున్నాయి.
Tammareddy Bharadwaj: ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న విషయం పూరి జగన్నాథ్- డిస్ట్రిబ్యూటర్ల వివాదం. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకున్న విషయం విదితమే.
మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మీడియా ప్రత్యేక లేఖను రిలీజ్ చేశారు. తాను ఎప్పుడైనా ఎవరినైనా మోసం చేస్తే, దగా చేస్తే అది నన్ను నమ్మి టికెట్ కొన్ని ప్రేక్షకులను తప్ప తానెవరిని మోసం చేయలేదని పూరి జగన్నాథ్ లేఖలో తెలిపారు.