డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ “ఇస్మార్ట్ శంకర్”తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ దేవరకొండతో కలిసి పాన్ ఇండియా మూవీ “లైగర్”ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. దేవరకొండ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ను ఆగస్టు 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. Read Also : Kajal Aggarwal baby shower : పిక్స్…