డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఇస్మార్ట్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో 2019లో ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజ్ అయ్యింది. 2019 జనవరిలో అనౌన్స్ అయ్యి కేవలం ఏడు నెలల్లోనే రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. పూరి తనదైన స్టైల్ లో ఒక హై వోల్టేజ్ సినిమాని ఆడియన్స్ కి ఇచ్చాడు. మాస్ సెంటర్స్ లో ఇస్మార్ట్ శంకర్ రిపీట్ ఆడియన్స్ ని రాబట్టింది. అప్పటివరకూ…