పండగల వేళ ఆటోమొబైల్ కంపెనీలు తమ సేల్స్ ను పెంచుకునేందుకు ఆఫర్స్ ను ప్రకటిస్తూ ఉంటాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తుంటాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ప్యూర్ ఈవీ కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ఏకంగా రూ. 40 వేల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ప్యూర్ ఇవి ‘ప్యూర్ పర్ఫెక్ట్ 10’ రిఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. శివరాత్రి, హోలీ, ఉగాది, రంజాన్ ఈద్‌లతో సహా రాబోయే పండుగ సీజన్ లలో కస్టమర్లకు…