Train Incident: ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్‌పూర్ లో ఆదివారం ఉదయం బిల్‌పూర్ – మిరాన్‌పూర్ కత్రా స్టేషన్ల మధ్య పంజాబ్ మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగడంతో తొక్కిసలాట జరిగింది. ఈ సమయంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కదులుతున్న రైలు నుండి దూకారు. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) క్షతగాత్రులను షాజహాన్‌పూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ 7 మంది పరిస్థితి విషమంగా…