Bomb At CM House: చండీగఢ్‌లోని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసం సమీపంలో అధికారులు భారీ బాంబును గుర్తించారు. సీఎం నివాసం, హెలీప్యాడ్‌కు సమీపంలోని మామిడి తోటలో సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ట్యూబ్‌వెల్ ఆపరేటర్ బాంబును గమనించి అధికారులకు సమాచారం అందించారు.
చంఢీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనపై పంజాబ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు మహిళా అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది.