కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. నిన్న ఉదయం గుండెపోటుతో ఆసుపత్రికి చేరుకున్న ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. సాయంత్రం ఆయన భౌతికకాయాన్ని ఇంటికి, అక్కడి నుంచి కంఠీరవ స్టేడియంకు తరలించి, అప్పటి నుంచి అభిమానుల సందర్శనార్థం ఇంకా అక్కడే ఉంచారు. ఆయనను కడసారి చూసేందుకు �