మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న “సూపర్ మచ్చి” చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రచతా రామ్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ ప్రసాద్, ప్రగతి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పులి వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రిజ్వాన్ తన హోమ్ బ్యానర్ రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. Read Also : ‘రౌడీ బాయ్స్’కు…