అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన ‘లావణ్య త్రిపాఠి’ మొదటి సినిమాతోనే మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ బిల్డ్ చేసుకున్న లావణ్య, ఒటీటీలోకి ఎంటర్ అవుతూ చేస్తున్న ప్రాజెక్ట్ ‘పులి మేక’. జీ5లో ఫిబ్రవరి 24 నుంచి స్ట్రీమ్ అవ్వనున్న ఈ సినిమాని చక్రవర్తి రెడ్డి డైరెక్ట్ చెయ్యగా, కోన వెంకట్ కథని అందించాడు. కోన కార్పోరేషన్, జీ5 కలిసి ప్రొడ్యూస్…