Mumbai puppy abuse case: ముంబై ఉత్తర భాగంలోని మలాద్ ప్రాంతంలో మనసును కలచివేసే ఘటన చోటు చేసుకుంది. కేవలం రెండు నెలల వయసున్న ఒక చిన్న కుక్కపిల్లపై ఓ యువకుడు దారుణంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం ఒక పబ్లిక్ టాయిలెట్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల వికాస్ బేసాకర్ పాస్వాన్ అనే యువకుడు ఓ చిన్న కుక్కపిల్లను టాయిలెట్‌లోకి తీసుకెళ్లి దానిపై లైంగిక దాడికి…