Surprising Reasons : మాల్, థియేటర్ లేదా ఆఫీస్ టాయిలెట్‌లకు వెళ్లినప్పుడు, డోర్ల కింద పెద్ద గ్యాప్ (ఖాళీ స్థలం) ఉండటం మీరు గమనించారా..? ఇది డిజైన్ తప్పు కాదు, దీని వెనుక చాలా ఆసక్తికరమైన, అవసరమైన కారణాలు ఉన్నాయి. ఈ రోజు మనం అటువంటి 5 కారణాల గురించి తెలుసుకుందాం, తెలిస్తే మీరు కూడా ‘వావ్, ఇది నేను ఊహించలేదు!’ అని అంటారు. క్లీనింగ్ సులభంగా చేయడానికి : మాల్ లేదా థియేటర్ లాంటి చోట్ల…