Viral Video: ప్రస్తుత కాలంలో యువతలో, ముఖ్యంగా టీనేజ్ వయస్సులో ప్రేమ అనేది ఫ్యాషన్‌గా మారిపోయింది. స్కూల్ స్థాయిలోనే ప్రేమ వ్యవహారాలు మొదలవుతున్నాయి. బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ అంటూ పబ్లిక్ గా తిరుగుతున్నారు. కాలేజీల్లో అయితే ఈ ట్రెండ్ సర్వసాధారణంగా మారింది. అంతే కాదు, ఇటువంటి సంబంధాలు బహిరంగంగా ప�