Home
Pslv
Pslv News
-
ISRO PSLV Engine Test: వరుస వైఫల్యాల తర్వాత ఇస్రోకు భారీ విజయం.. పీఎస్ఎల్వీ మూడో దశ ఇంజిన్ టెస్ట్ సక్సెస్!
ISRO PSLV Engine Test Success: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO)కు మరో శుభవార్త అందింది. వరుసగా రెండు పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలు విఫలమైన నేపథ్యంలో, రాకెట్లో కీలకమైన మూడో దశ ఇంజిన్‌కు సంబంధించిన మెరుగుపరిచిన పరీక్షను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఈ పరీక్షను చేపట్టారు. ఈ విజయం ఇస్రో శాస్త్రవేత్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. భవిష్యత్తులో ఉపగ్రహ ప్రయోగాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు… -
ISRO: ఇస్రో ఇక రాకెట్లు తయారు చేయదా?.. సంస్థ కొత్త వ్యూహం ఇదే..!
ISRO’s New Strategy: భారత అంతరిక్ష రంగంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. భవిష్యత్తులో ఇస్రో (ISRO) స్వయంగా రాకెట్లను తయారు చేసే కార్యకలాపాలను క్రమంగా తగ్గించుకోనుంది. రాకెట్ల తయారీ బాధ్యతలను ప్రైవేట్ కంపెనీలు, అవసరమైన చోట ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఇస్రో ఇకపై ప్రధానంగా అంతరిక్ష పరిశోధనలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, శాస్త్రీయ మిషన్లు, ప్రత్యేకమైన అంతరిక్ష వ్యవస్థల రూపకల్పనపై ఎక్కువగా దృష్టి పెట్టనుంది. దేశ అంతరిక్ష రంగంలో ప్రైవేట్… -
ISRO: 3డీ-ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో
అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో ఘనతను సాధించింది. అధునాతన అడిటీవ్ మాన్యుఫాక్చరింగ్(ఏఎం) సాంకేతికతను ఉపయోగించి పీఎస్4 లిక్విడ్ రాకెట్ ఇంజిన్‌ను తయారు చేసి విజయవంతంగా పరీక్షించింది. -
Isro: శ్రీహరికోట ఉండగా.. ఇస్రో కులశేఖరపట్టణంలో మరో రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఎందుకు నిర్మిస్తోంది.? కారణం ఇదే..
Isro: ప్రధాని నరేంద్రమోడీ బుధవారం దేశంలో రెండో రాకెట్ లాంచింగ్ స్టేషన్‌కి శంకు స్థాపన చేశారు. తమిళనాడు కులశేఖరపట్టణంలో ఈ స్పేస్‌పోర్ట్ రాబోతోంది. ఇన్నాళ్లు ఇస్రో రాకెట్ ప్రయోగాలకు కేరాఫ్‌గా ఏపీలోని శ్రీహరికోట ఉంది. గత దశాబ్దాలుగా ఈ శ్రీహరికోట రాకెట్ ప్రయోగాలకు ప్రసిద్ధి చెందింది. దీనికి 700 కిలోమీటర్ల దూరంలో కొత్త స్పేస్‌పోర్ట్ రాబోతోంది. ఈ రాకెట్ లాంచింగ్ స్టేషన్‌ని చిన్న శాటిలైట్స్, లోఎర్త్ఆర్బిట్(LEO)లోకి ప్రయోగించే ఉపగ్రహాల కోసం ఉపయోగించనున్నారు. -
Aditya L1 Solar Mission: “ఆదిత్య ఎల్1” తొలి విన్యాసం విజయవంతం..
Aditya L1 Solar Mission: చంద్రయాన్-3 విజయం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ‘ఆదిత్య ఎల్ 1 సోలార్ మిషన్’ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. నిన్న శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్ 1 శాటిలైన్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం శాటిలైట్ భూమి దిగువ కక్ష్యలో దీర్ఘవృత్తాకారంలో తిరుగుతోంది. దశల వారీగా కక్ష్యను పెంచుకుంటూ గమ్యస్థానం వైపు వెళ్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆదిత్య ఎల్ 1 తొలి… -
Aditya L1 Solar Mission: ఆదిత్య ఎల్1 ప్రయోగం విజయవంతం .. నాలుగు నెలల ప్రయాణం..
Aditya L1 Solar Mission: ఇస్రో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆదిత్య ఎల్1 లాంచ్ విజయవంతమైంది. ఇస్రో గెలుపు గుర్రం పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా నింగిలోకి ఆదిత్య ఎల్1 దూసుకెళ్లింది. -
Aditya-L1 Solar Mission: సూర్యుడి గుట్టు తేల్చనున్న “ఆదిత్య ఎల్1”.. అసలేంటీ ఈ ప్రయోగం.. ఎంతదూరం ప్రయాణం..?
Aditya-L1 Solar Mission: చంద్రుడిపై గట్టు తెలుసుకునేందుకు భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చంద్రయాన్-3 ప్రయోగాన్ని నిర్వహించి ఇటీవల సక్సెస్ అయింది. చంద్రుడిపై అడుగుపెట్టిన 4వ దేశంగా, చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అత్యంత కఠినమైన దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తో చంద్రుడిపై కాలు మోపింది. ఈ ప్రయోగంతో భారత సత్తా ప్రపంచానికి తెలిసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. సూర్యుడిపై… -
Aditya L-1 Mission: సూర్యుడిపై అధ్యయనానికి ఇస్రో రెడీ.. సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ప్రయోగం
చంద్రుడిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ కావడంతో ఇస్రో ఉత్సాహంగా ఉంది. చంద్రుడిపై సక్సెస్ సాధించిన ఇస్రో ఇప్పుడు సూర్యుని గురించి అధ్యయనం చేయడానికి ఒక వారంలోపు సోలార్ మిషన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.ఇస్రో సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 సోలార్ మిషన్‌ను ప్రారంభించనుంది. -
SSLV-D1: ఎస్ఎస్ఎల్వీ-డీ1 విఫలం.. అధికారికంగా ప్రకటించిన ఇస్రో
SSLV-D1 carrying Earth Observation Satellite is No longer usable: ఎస్ఎస్ఎల్వీ డీ1 ప్రయోగం విఫలం అయినట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఎస్ఎస్ఎల్వీ డీ1 ద్వారా రెండు శాటిలైట్లను ఈ రోజు నింగిలోకి ప్రయోగించింది. అయితే మొదటి మూడు దశలు సక్సెస్ ఫుల్ గా సాగాయి. అయితే టెర్మినల్ స్టేజీలో మాత్రం ఉపగ్రహాలతో గ్రౌండ్ స్టేషన్ కు సంబంధాలు తెగిపోయాయి. మూడో దశ తరువాత ఈఓఎస్ 2, ఆజాదీ ఉపగ్రహాలను కక్ష్య లోకి విడిచిపెట్టింది. అయితే…
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్‌పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!