Home
Pslv C62
Pslv C62 News
-
ISRO PSLV Engine Test: వరుస వైఫల్యాల తర్వాత ఇస్రోకు భారీ విజయం.. పీఎస్ఎల్వీ మూడో దశ ఇంజిన్ టెస్ట్ సక్సెస్!
ISRO PSLV Engine Test Success: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO)కు మరో శుభవార్త అందింది. వరుసగా రెండు పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలు విఫలమైన నేపథ్యంలో, రాకెట్లో కీలకమైన మూడో దశ ఇంజిన్‌కు సంబంధించిన మెరుగుపరిచిన పరీక్షను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఈ పరీక్షను చేపట్టారు. ఈ విజయం ఇస్రో శాస్త్రవేత్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. భవిష్యత్తులో ఉపగ్రహ ప్రయోగాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు… -
PSLV-C62: పీఎస్ఎల్వీ ప్రయోగం ఎందుకు విఫలమైంది.. అంతరిక్షంలో ఏం జరిగింది?
PSLV-C62: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2026 స్పేస్ క్యాలెండర్లో తొలి ప్రయోగం విఫలమైంది. ఈరోజు (జనవరి 12) చేపట్టిన PSLV-C62 రాకెట్లో “EOS-N1” ఉపగ్రహంతో పాటు స్వదేశీ, విదేశాలకు చెందిన 15 ఇతర ఉపగ్రహాలను ప్రయోగించింది. అయితే, ప్రయోగించిన కొద్దిసేపటికే రాకెట్‌కు నిర్దేశించిన మార్గం నుంచి పక్కకు వెళ్లింది.
తాజావార్తలు
-
KL Rahul: గ్లెన్ ఫిలిప్స్‌కు డ్రింక్స్ కొనిస్తా.. రివ్యూపై రాహుల్ ఫన్నీ కామెంట్స్!
-
Nasha Mukt Bharat: డ్రగ్స్‌పై పోరుకు విక్టరీ వెంకటేష్ మద్దతు.. హైదరాబాద్‌లో నషా ముక్త్ భారత్ యాత్ర..
-
CM Chandrababu: కూటమి ఓటు బ్యాంకు పెరిగింది.. వైసీపీకి తగ్గింది.. ఈవీఎం, బ్యాలెట్ ఏదైనా కూటమిదే విజయం.
-
Parliament Session December 2026: డిసెంబర్ 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు..!?.. కీలక బిల్లుపై ఉత్కంఠ
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
ట్రెండింగ్
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!
-
అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!
-
IND vs NZ: ముగిసిన మూడోరోజు ఆట.. 118 పరుగుల ఆధిక్యంలో భారత్.!