ఇండియన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా పేరు తెచ్చుకున్న సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’. మూవీ మేకింగ్ మాస్టర్ అయిన మణిరత్నం రూపొందిస్తున్న ఈ సీరీస్ లో ఫస్ట్ పార్ట్ ‘PS-1’ 2022లో రిలీజ్ అయ్యి 500 కోట్లు రాబట్టింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ తమిళ వాళ్లు ఉన్న ప్రతి చోటా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇతర రాష్ట్రాలలో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేక పోయింది. ప్రమోషన్స్…
Meena: టాలీవుడ్ సీనియర్ నటి మీనా గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ సీనియర్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ భామ రీ ఎంట్రీలో కూడా అదరగొడుతోంది.
కల్కి కృష్ణమూర్తి రాసిన ఐదు భాగాల చారిత్రక నవల ‘పొన్నియిన్ సెల్వన్’ను వెండితెరపై ఆవిష్కరించాలని చాలామంది దర్శకులు ఎంతో కాలంగా కలలు కంటున్నారు. అయితే.. దాన్ని సాకారం చేసుకుంటోంది మాత్రం ప్రముఖ దర్శకుడు మణిరత్నమే. ప్రముఖ నటీనటులు విక్రమ్, ‘జయం’ రవి, కార్తి, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, లాల్, జయరామ్, ప్రకాశ్ రాజ్, రియాజ్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా తొలిభాగానికి సంబంధించిన నయా పోస్టర్ ను సోమవారం విడుదల…