Kannada actor Upendra approaches Karnataka High Court: దళితులపై కన్నడ నాట స్టార్ హీరో ఉపేంద్ర చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. దళితులపై ఆయన చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న క్రమంలో కేసులు కూడా పెద్ద ఎత్తున నమోదు అవుతున్నాయి. అయితే ఉపేంద్రను అరెస్ట్ చేయవద్దు అని కోర్టు నుంచి తీర్పు వచ్చినా ఆయన చేసిన వ్యాఖ్యలకు స్వయంగా క్షమాపణలు కోరినా కూడా దళితులు ఆయన్ని వదిలిపెట్టేలా కనిపించడం లేదు.…