బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు షో ప్రస్తుతం 13 వ వారంలో ఉంది.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని టెన్షన్ ఉన్నా.. వీకెండ్ సండే ఎపిసోడ్ ఫన్ మాములుగా ఉండదు… ప్రతి వారం ఏదొక సెలెబ్రేటి వచ్చినట్లే ఈ వారం కూడా వచ్చారు.. హాయ్ నాన్న ప్రమోషన్ లో భాగంగా ఆ సినిమా హీరో న్యాచురల్ స్టార్ నాని షోకు వచ్చారు.. ఈరోజు ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం హాయ్ నాన్న…
బిగ్ బాస్ సీజన్ 7 దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది.. ఈ క్రమంలో గత రెండు రోజులుగా బిగ్ బాస్ వరుసగా టాస్క్ లను ఇస్తున్నాడు.. ఫినాలే అస్త్ర టికెట్ కోసం హౌస్మేట్స్ పోటీపడుతున్నారు.. ఇప్పటివరకు హౌస్ లో టాప్ రేటింగ్ తో అమర్ ఉండగా రెండవ స్థానంలో అర్జున్ ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో యావర్, ప్రశాంత్ ఉన్నారు. ఇక ఇప్పటికే ఫినాలే రేసు నుంచి శోభా, శివాజీ అవుట్ అయ్యారు. ఇక ఈరోజు ప్రోమో…
బిగ్ బాస్ లో వారాంతరం వస్తే ఫన్ డబుల్ ఉంటుంది.. నాగార్జున రావడం ఒక ఎత్తయితే.. ఆదివారం అయితే సెలెబ్రేటీలు వస్తారు.. వాళ్లు చేసే సందడి మాములుగా ఉండదు.. నాగార్జున ప్రతి సండే ఇంటి సభ్యులతో సరదాగా కొన్ని గేమ్స్ ఆడిస్తారు.. అలాగే చివరకు ఎలిమినేషన్ టెన్షన్ పెట్టేస్తారు. ఇప్పటివరకు పది వారాలు ఎలినిమినేషన్స్ జరగ్గా.. లేటేస్ట్ సమాచారం ప్రకారం 11వ ఎలిమినేషన్ లేదని తెలుస్తోంది. ఈవారం అశ్విని, రతిక, శోభాశెట్టి డేంజర్ జోన్లో ఉండగా.. అందరికంటే…
బిగ్ బాస్ 7 సీజన్ తొమ్మిదో వారం నామినేషన్స్ నిన్న మొదలయ్యాయి.. హౌస్ మేట్ ఇద్దరిని నామినేట్ చేయాలి. గత వారం ప్రశాంతంగా ముగిసిన నామీనేషన్ ప్రక్రియ.. ఈ వారం డోస్ పెరిగింది.. నిన్నటి ఎపిసోడ్ లో నామినేట్ చేయబడ్డ హౌస్ మేట్ ముఖాన డ్రాగన్ స్నేక్ రంగు చిమ్ముతుంది.. ఇక పల్లవి ప్రశాంత్… అమర్ దీప్, తేజాలను నామినేట్ చేశాడు. అనంతరం వచ్చిన ప్రియాంక.. రతిక, భోలేలను చేసింది. ఇక అర్జున్… అమర్, శోభా శెట్టిలను…