ప్రస్తుతం బడా బడా మూవీ మేకర్స్‌ను సైతం భయపెడుతున్న సమస్య ‘లీకులు’. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ కూడా లీకులకు బేంబేలెత్తిపోతున్నాడు. స్టార్టింగ్ నుంచి ‘గేమ్ చేంజర్’ సినిమా వరుసగా లీకుల బారిన పడుతోంది. రీసెంట్‌గా ‘జరగండి’ అనే సాంగ్ లీక్ అయి మేకర్స్‌కు షాక్ ఇచ్చింది. అలాగే ప్రభాస్ నటిస్�