యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఖాతాలో ఉన్న ఆసక్తికరమైన ప్రాజెక్టులలో “ప్రాజెక్ట్ కే” ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే. అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ లు కీలకపాత్రలు పోషిస్తుండగా, వీ�