పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ కె’ పై భారీ అంచనాలున్నాయి. సలార్ తర్వాత తక్కువ గ్యాప్‌లోనే బాక్సాఫీస్ పై దండయాత్ర చేసేందుకు రెడీ అవుతోంది ప్రాజెక్ట్ కె. ఇప్పటికే సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు వైజయంతీ మూవీస్. అయితే.. ఈ డేట్‌కు ప్రాజెక్ట్ కె రావడం కష్టమనే టాక్ నడుస్తోంది కానీ మేకర్స్ మాత్రం ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.…