రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో “ప్రాజెక్ట్ కే” అనే భారీ బడ్జెట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ గురుపౌర్ణమి సందర్భంగా ప్రారంభమైంది. నాగ్ అశ్విన్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ తో 10 రోజుల షెడ్యూల్ పూర్తి చేసారు. ఈ సిని�