Prabhas fans demanding What is Project K T shirts: బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ హీరోగా ఎలాంటి సినిమా వస్తున్నా ఆ సినిమా మీద అందరి ఆసక్తి నెలకొంటోంది. అయితే ఇప్పుడు ప్రభాస్ చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నా ఆయన హీరోగా నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీప్రాజెక్టు K మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ
Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ ఒక శిఖరం.. ఒక స్ఫూర్తి.. కష్టపడి పైకివచ్చిన వారందరికీ ఆదర్శం. ఒకప్పుడు తన గొంతును హేళన చేసి రిజెక్ట్ చేసినవారి చేతనే శభాష్ అని అనిపించుకున్న హీరో.
ప్రభాస్ హీరోగా పలు సినిమాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమా అందులో ఒకటి. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తి చేసుకుంది. అమితాబ్ తో పాటు దీపిక పడుకొనె కూడా షూటింగ్ లో పాల్గొన్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి కొత్త కార్యాలయాన్న�
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే స్వల్ప అస్వస్థత గురయ్యింది. ఒక్కసారిగా ఆమెకు హార్ట్ బీట్ పెరగడంతో వెంటనే ఆమెను కామినేని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, నోవాటెల్ హోటల్ లో అబ్జర్వేషన్ ఉంచినట్లు వైద్యులు తెలిపారు అంటూ కొద్దిసేపటి నుంచి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చ�