Prem Kumar Producer Shiva Prasad Panneeru Interview: సంతోష్ శోభన్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన ‘ప్రేమ్ కుమార్’ను సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు. రైటర్ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ లవ్ అండ్ ఎంటర్‌టైనింగ్ మూవీ ఆగస్ట్ 18న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివప్రసాద్ పన్నీరు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. Chiranjeevi:…