విక్టరీ వెంకటేష్ నటించి లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ విజయంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సెన్సేషన్ విజయాన్ని సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన మొదటి తెలుగు ప్రాంతీయ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం. Also Read : Dipawali Release…
కొద్ది రోజులు క్రితం హైదరాబాద్ లోని టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతల పై ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలోని ప్రముఖుల ఇళ్లలో తనిఖీల్లో భాగంగా పలు కీలక విషయాలు కనుగొన్నారు ఐటీ అధికారులు. పుష్ప చిత్ర నిర్మాతలు, దర్శకులు సుకుమార్ ఇంట్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు అధికారులు. అలాగే మరో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. Also Read : Keerthy Suresh…