Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదాన్ని నెత్తిమీద వేసుకొనే బండ్ల గణేష్ గత కొన్నిరోజుల నుంచి ట్విట్టర్ లో ఎవరికో ఏదో చెప్పాలని తాపత్రయపడుతున్నట్లు కనిపిస్తున్నాడు. కొన్ని సార్లు తల్లిదండ్రుల మీద ప్రేమ చూపించాలి అంటాడు..
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో పాటు సమాజంలో జరిగే సమస్యలపై కూడా బండ్ల సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటాడు.
(మార్చి 10న బండ్ల గణేశ్ పుట్టినరోజు)చిత్రసీమను నమ్ముకుంటే చాలు ఏ నాటికైనా మన ఆశలు వమ్ము కావు అని కొందరు సినీ విజేతలు చెబుతూ ఉంటారు. అలాంటి వారిలో తనకంటూ ఓ చోటు సంపాదించారు ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్. ఎంతోమందిలాగే ఆశల పల్లకిలో ఊరేగుతూ సినిమారంగంలో బండ్ల గణేశ్ అడుగు పెట్టారు. వచ్చిన తరువాత తెలిసింది అక్కడ ఎవరికీ ఎవరూ ఎర్ర తివాచీ పరచి ఆహ్వానించరని, అయినా చిత్రసీమపై గణేశ్ ఆశలు సన్నగిల్లలేదు. ప్రొడక్షన్…
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. సీని, రాజకీయ ప్రముఖులను సైతం కరోనా వెంటాడుతోంది. అయితే కరోనా సోకి దాని నుంచి బయటపడినవారికి సైతం మరోసారి కరోనా సోకుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేశ్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ఎస్ తమన్, హీరో విశ్వక్‌సేన్ ఇటీవల కరోనా పాజిటివ్ రావడంతో ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే తాజాగా నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థాణైంది. అయితే ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయన…
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ పెద్ద మనసు చాటుకున్నాడు. ఓ పేద కుటుంబానికి చెందిన నేపాలీ బాలికను దత్తత తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ స్వయంగా వెల్లడించాడు. కనీసం పాపకు సరైన పోషకాహారం కూడా ఇవ్వలేని స్థితిలో ఓ కుటుంబం ఉందన్న విషయం తెలుసుకుని… ఆ పాపను తాను దత్తత తీసుకున్నానని బండ్ల గణేష్ ప్రకటించాడు. Read Also: ఏపీ గవర్నమెంట్ పై నవదీప్ ‘టమాట’ సెటైర్ సదరు పాప…
నిర్మాత, హాస్యనటుడు బండ్ల గణేష్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ‘బాద్ షా’, ‘టెంపర్’ వంటి చిత్రాలను నిర్మించాడు. అయితే టెంపర్ మూవీ అనంతరం రెమ్యునరేషన్ విషయంలో ఎన్టీఆర్‌కి, బండ్ల గణేష్‌తో గొడవ జరిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో ఇద్దరి మధ్యా దూరం పెరిగిందంటూ ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ పారితోషికం విషయంలో బండ్ల మాట మార్చడం వల్లనే తేడా వచ్చినట్టుగా చెప్పుకున్నారు. అయితే తాజాగా బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈవిషమయై క్లారిటీ…
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ‘మా’ ఎన్నికలపై తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘మా’ కు శాశ్వత భవనం నిర్మించాల్సిన అవసరం లేదని బండ్ల గణేష్ అభిప్రాయపడ్డాడు. ‘మా’ అసోసియేషన్ లో సుమారు 900 మందిలో చాలా వరకూ దారిద్యరేఖకు దిగువన ఉన్నారు. వారి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఎంతో మంది కష్టాలు పడుతున్నారు. నా ఉద్దేశం ప్రకారం, బిల్డింగ్ నిర్మాణం కోసం ఖర్చు చేసే రూ.20 కోట్లతో పేద కళాకారులందరికీ డబుల్…
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల బండ్లగణేష్ తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. కానీ తాజాగా ఆయన ఓ వెబ్ సైట్ లో ప్రచురితమైన కథనాన్ని రీ ట్వీట్ చేయడంతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు కనిపిస్తోంది. అందులో బండ్ల ఒక జర్నలిస్టు సలహా మేరకు ట్విట్టర్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు ఉంది. దీన్ని రీట్వీట్ చేసి ఆ విషయం నిజమేనని బండ్ల గణేష్ నిర్ధారించారు. దీంతో…
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటాడో తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలతో పాటు సమాజంలో జరిగే ప్రతి అంశంపై స్పందిస్తుంటారు. ముఖ్యంగా తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన విషయాలను షేర్ చేయడంలో బండ్ల గణేష్ చాలా ఉత్సహాంగా ఉంటారు. అయితే తాజాగా బండ్ల గణేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ట్విట్టర్ ఖాతాను త్వరలోనే తొలగించబోతున్నట్లు తెలిపారు. ట్విట్టర్ కి గుడ్ బాయ్ చెప్పబోతున్నట్లు…
ప్రముఖ నిర్మాత, పవన్ భక్తుడు బండ్లగణేష్ హాస్యనటుడిగా టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు పొందాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో చివరిగా నటించిన బండ్ల.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తోంది. కాగా, ఇదివరకే ఆయన హీరోగా మారబోతున్నట్లు వార్తలు వచ్చిన బండ్ల ఖండించారు. అయితే తాజాగా బండ్ల.. వెంకట్ అనే కొత్త దర్శకుడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. పూర్తి వినోదభరితంగా సాగే ఈ…