ప్రస్తుతం అనేకమంది ట్రెండ్ కు తగ్గట్టుగా., అలాగే తెల్ల వెంట్రుకల కారణంగా వెంట్రుకలకు రంగు వేసుకోవడం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా మారుతున్న ఆహార అలవాట్లు, అలాగే వాయు కాలుష్యం లాంటి కారణాలవల్ల చాలామందికి చిన్న వయసులో ఉన్నప్పుడే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య వల్ల జుట్టు తొందరగా తెల్లబడడం ద్వారా అనేకమంది జుట్టు నల్లగా కనిపించేందుకు హెయిర్ కలర్స్ వాడుతున్నారు. ఇంకొందరు ఫ్యాషన్ అనే పేరుతో రకరకాల వైవిధ్యమైన రంగులను జుట్టుకు వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు.…