Varanasi : భారీ అంచనాలను రేకెత్తిస్తున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ వారణాసి కోసం ప్రియాంకా చోప్రా ఇండియాలోకి తిరిగి వచ్చి మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న పాత్ర గురించి ఇప్పటికే పెద్ద క్రేజ్ ఉంది. ఇప్పుడు, ఈ చిత్రానికి సంబంధించిన మరో కీలక అప్డేట్‌ను స్వయంగా ప్రియాంకానే వెల్లడించడంతో సోషల్ మీడియాలో హల్‌చల్ మొదలైంది. ఓ అభిమాని సోషల్ మీడియాలో ఆమెను “వారణాసి సినిమాలో మీ పాత్రకు తెలుగులో మీరే…