Priyanka Mohan Escaped Accident at Thorrur: తృటిలో ప్రమాదం నుంచి హీరోయిన్ ప్రియాంక మోహన్ బయటపడింది. అసలు విషయం ఏమిటంటే తొర్రూరు పట్టణ కేంద్రంలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హీరోయిన్ ప్రియాంక మోహన్ ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ ప్రారంభోత్సవం సమయంలో అపశృతి చోటు చేసుకుంది. అక్కడ అతిధుల ప్రజలను ఉద్దేశించి మాట్లాడాల్సిన �