Priyanka Chopra Family Rents Out Pune Bungalow: ప్రియాంక చోప్రా 2018లో నిక్ జోనాస్‌తో వివాహమైనప్పటి నుంచి న్యూయార్క్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె ఏదైనా షూటింగ్ ఉంటే లేదా కుటుంబం, స్నేహితులను కలవడానికి ముంబైకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా నటి ప్రియాంక చోప్రా పూణేలోని తన బంగ్లాను అద్దెకు ఇచ్చింది. ఆమె దాని నుండి ప్రతి నెలా లక్షల రూపాయలు సంపాదిస్తుంది. ప్రియాంక కుటుంబం నుంచి ఈ బంగ్లాను ‘ది అర్బన్ నోమాడ్స్…