Priyanka Chopra : సినిమా ఇండస్ట్రీలో బాడీ షేవింగ్ అనేది ఎంత కామన్ అయిపోయిందో మనం చూస్తున్నాం. ఇప్పుడు స్టార్లుగా ఉన్న వాళ్లు కూడా ఒకప్పుడు బాడీ షేమింగ్ ఎదుర్కొన్న వాళ్లే. కొందరు తమకు ఎదురైనా అవమానాలను బయటపెడుతుంటారు. తాజాగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తనకు ఎదురైన ఇలాంటి అవమానాలను బయటపెట్టింది. మనకు తెలిసిందే కదా ప్రియాంక చోప్రా ఒకప్పుడు మోడల్ గా చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చింది. అయితే బాలీవుడ్…
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న భారతీయ నటి ప్రియాంక చోప్రా. తన అందం, ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన ఈ స్టార్ హీరోయిన్ ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబుతో కలసి ‘SSMB 29’ చిత్రంలో నటిస్తోంది. దీంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడమే కాకుండా, పాన్-ఇండియా స్థాయిలో మరోసారి ప్రభంజనం సృష్టించడానికి ప్రియాంక సిద్ధమవుతోంది. అయితే, ఈ మధ్యకాలంలో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా…