Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మొదటిసారి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమాలో చేస్తోంది. ఈ సినిమాతో ఆమె పాన్ వరల్డ్ స్థాయి సినిమాలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది. అలాంటి ప్రియాంక చోప్రాకు తాజాగా ప్రపంచ స్థాయి అవార్డు దక్కింది. ప్రముఖ గోల్డ్ హౌస్ గాలా సంస్థ అందించే గ్లోబల్ వాన్‌గార్డ్…