Priya Vadlamani Sizzling Photoshoot: హీరోయిన్ ప్రియా వడ్లమాని అంటే మనలో చాలా మందికి గుర్తు పట్టడం కష్టమే కానీ ‘హుషారు’లో లవర్ కి హ్యాండ్ ఇచ్చినఅమ్మాయి అనగానే టక్కున గుర్తుపట్టేస్తారు. నిజానికి అది ఆమె ఫస్ట్ సినిమా కాదు కానీ ఆ సినిమాతో మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది. తెలుగమ్మాయి అయిన ప్రియ 2018లో ‘ప్రేమకు రెయిన్ చెక్’ అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తరువాత శరత్…