“బిగ్ బాస్ 5″కు బుల్లితెరపై మంచి పాపులారిటీ ఉంది. ఇతర ఛానళ్లలో ఈ షోతో పోటీ పడుతున్న షోలు వెనకపడడం చూస్తూనే ఉన్నాము. అయితే ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు భారీగా రెమ్యూనరేషన్ ను అందుకుంటున్నారు. ఈ సీజన్ లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న కంటెస్టెంట్ షణ్ముఖ్ అని సోషల్ మీడియా కోడై కూసింది. ఈ విషయం పక్కన పెడితే గత వారం ఎలిమినేట్ అయిన నటి ప్రియ రెమ్యూనరేషన్ విషయం రివీల్ అయ్యింది. పలు తెలుగు…