కంటి గీటుతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టి.. ఓవర్ నైట్ స్టారైన మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఎక్కడ, ప్రెజెంట్ ఏ ప్రాజెక్టులు చేస్తుంది, అసలు సినిమాలు చేస్తుందా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంది. ఒరు ఆదార్ లవ్‌లో కన్ను గీటి మతిపొగొట్టిన మాలీవుడ్ సోయగం ప్రియా ప్రకాష్ వారియర్ ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా ఛేంజయ్యింది. సపోర్టింగ్ క్యారెక్టర్ కాస్తా మెయిన్ లీడ్‌గా ఛేంజ్ అయ్యింది. Also Read : Ajith Kumar :…