ఒకసారి లైమ్ లైట్ లోకి వచ్చిన తర్వాత జనాలు తమను పట్టించుకోవడం లేదంటే… సెలబ్రిటీస్ కు నిద్ర పట్టదు. ఏదో రకంగా వారి అటెన్షన్ ను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. మగవాళ్ళైతే… కాంట్రవర్శీ స్టేట్ మెంట్స్ ఇచ్చి హడావుడి చేస్తారు. కానీ అందాల ముద్దుగుమ్మల దగ్గర ఉండే ఒకే ఒక అస్త్రం… అందాల ఆరబోత. సోషల్ మీడియా సాక్షిగా ఫోటో షూట్స్ చేసి, గ్లామర్ స్టిల్స్ తో తమ అక్కౌంట్స్ ను నింపేస్తారు.…