Hyderabad ORR Tragedy: హైదరాబాద్ లో మరో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడగా, ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది.
Road Accident: ఏలూరు జిల్లా దెందులూరు సమీపంలో జాతీయరహదారిపై ప్రయివేటు ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది.. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుండి విజయనగరం వైపు ప్రయాణిస్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దెందులూరు సమీపంలో జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా కొట్టిందని స్థానికులు తెలిపారు.. ప్రమాద సమయంలో బస్సులో సుమారుగా 25 మంది ప్రయాణిస్తున్నారని తెలుస్తుండగా.. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి.. మరికొందరికి స్వల్పగాయాలు అయ్యాయి.. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు.. క్షతగాత్రులను అంబులెన్స్ సాయంతో ఏలూరు…